News August 26, 2024

ఆర్బీఐ ULIతో అప్పు తీసుకోవడం ఇక ఈజీ!

image

UPIలో ఐడీ, ఫోన్ నంబర్, QR కోడ్ స్కాన్ ద్వారా డబ్బులు పంపిస్తారు. కొన్ని మార్పులతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఈజీగా అప్పు తీసుకొనేలా <<13943899>>ULI<<>> తీసుకొస్తున్నారు. అనుమతి ఆధారంగా ఈ వ్యవస్థలో వివిధ రాష్ట్రాల, వ్యక్తిగత భూ రికార్డులు, ఇతర వివరాలు ముందే పొందుపరుస్తారు. దీంతో డాక్యుమెంటేషన్, బ్యాంకుల చుట్టూ తిరగడం ఉండదు. తక్కువ టైమ్‌లోనే MSMEలు, రైతులు, చిన్న, మధ్య తరహా రుణ గ్రహీతలు అప్పు తీసుకోవచ్చు.

Similar News

News November 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 06, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 6, 2025

శుభ సమయం (06-11-2025) గురువారం

image

✒ తిథి: బహుళ పాడ్యమి సా.4.51 వరకు
✒ నక్షత్రం: భరణి ఉ.8.35 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: రా.7.49-9.19
✒ అమృత ఘడియలు: ఉ.5.20 నుంచి మొదలు