News August 27, 2024
కంగనా వ్యాఖ్యలు దేశంలోని రైతులకు ఘోర అవమానకరం: రాహుల్

రైతు ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన <<13945604>>వ్యాఖ్యలు <<>>హరియాణా, పంజాబ్‌తో సహా దేశంలోని రైతులందరికీ ఘోర అవమానకరమని రాహుల్ గాంధీ అన్నారు. రైతు వ్యతిరేక భావజాలం మోదీ ప్రభుత్వ డీఎన్ఏ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. అధికార పార్టీ కంగనా వ్యాఖ్యలతో ఏకీభవించకపోతే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Similar News
News February 8, 2026
ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. ఇంకా కోలుకోని పాక్!

గతేడాది పాక్‌లోని ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలపై ‘<<16454711>>ఆపరేషన్ సిందూర్<<>>’తో భారత్ విరుచుకుపడటం తెలిసిందే. 10 నెలలవుతున్నా పాక్ కోలుకున్నట్లు లేదు. అక్కడి భోలారీ హాంగర్‌ను ఇంకా రిపేర్ చేసుకోలేదు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను NDTV బయటపెట్టింది. ధ్వంసమైన రూఫ్‌ను తొలగించినట్లు తెలిపింది. మురిద్‌లో టార్పాలిన్ కప్పి పనులు చేస్తున్నారని, సుక్కుర్, నూర్ ఖాన్ బేస్‌లోనూ రిపేర్లు చేస్తున్నట్లు చెప్పింది.
News February 8, 2026
వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్ ప్రిఫర్ చేస్తున్నారట.
News February 8, 2026
BPNSIలో రూ. లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

<


