News October 31, 2024

కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటెన్షన్ ప్లేయర్లు వీరే..

image

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకుంది. రింకూ సింగ్ రూ.13 కోట్లు, వరుణ్ చక్రవర్తి రూ.12 కోట్లు, సునీల్ నరైన్ రూ.12 కోట్లు, రస్సెల్ రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లలో హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌కు రూ.4కోట్లు వెచ్చించింది.

Similar News

News February 12, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 12, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 12, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 12, 2026

ఇవాళ బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ఆ పార్టీకే అవకాశాలు!

image

బంగ్లాదేశ్‌లో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్ కావడంతో ఇండియాతోపాటు ఇతర దేశాల దృష్టి బంగ్లాపై ఉంది. మొత్తం 350 సీట్లు ఉండగా 300 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో 50 స్థానాలు మహిళలు కేటాయించగా వీటి ఎంపిక పరోక్షంగా జరగనుంది. ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP), జమాతే ఇస్లామీ మధ్య ఉన్నా BNPకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.