News November 1, 2024

English Learning: Antonyms

image

✒ Bleak× Bright, Cheerful
✒ Bold× Timid
✒ Boisterous× Placid, Calm
✒ Blunt× Keen, Sharp
✒ Callous× Compassionate, Tender
✒ Capable× Incompetent, Inept
✒ Calamity× Fortune
✒ Calculating× Artless, honest
✒ Calumny× Commendation, Praise

Similar News

News November 16, 2024

‘థాంక్యూ 2024’ అంటున్న క్రికెట్ ఫ్యాన్స్

image

‘2024’.. భారత క్రికెట్ అభిమానులకు చాలా స్పెషల్‌గా మారింది. ఎందుకంటే భారత జట్టు ఇదే ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచింది. మొత్తం 26 టీ20 మ్యాచ్‌లు ఆడితే ఏకంగా 24 గెలిచింది. కేవలం రెండింట్లో ఓడింది. ఈ ఏడాది తన చివరి టీ20ని సౌతాఫ్రికాతో ఆడేసింది. మళ్లీ టీ20లు వచ్చే ఏడాదిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు టీ20 ఫార్మాట్లో తీపి గుర్తులు ఇచ్చిన ‘2024’కు థాంక్స్ చెబుతున్నారు.

News November 16, 2024

స్కూళ్లపై కీలక నిర్ణయం

image

AP: 2025-26 నుంచి ప్రాథమికోన్నత పాఠశాల విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30మంది విద్యార్థుల కంటే తక్కువుంటే ప్రైమరీ, 60కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నతపాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్‌లో 20మందిలోపు పిల్లలుంటే ఒక SGT, 60మందికి 2 SGT, ఆ పైన ప్రతి 30మందికి అదనంగా ఒక SGTని, ఆదర్శ స్కూల్‌లో ప్రతి తరగతికి ఓ SGTని కేటాయిస్తుంది.

News November 16, 2024

లేడీస్ ‘ఫస్ట్’

image

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఫస్ట్ ఫేజ్‌ పోలింగ్‌లో మహిళా ఓటర్లే ఎక్కువశాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పురుషుల కంటే 4.8శాతం ఎక్కువగా ఆడవారి ఓట్లే నమోదయ్యాయని తెలిపింది. కాగా ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో 66.66% పోలింగ్ నమోదైంది. 2019 పోలింగ్ కంటే 2.75శాతం అధికమని ఈసీ వివరించింది.