News November 17, 2024

మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై ఉద్ధ‌వ్ ఠాక్రే ఫైర్

image

ఇటీవ‌ల సీజేఐగా ప‌ద‌వీ విరమ‌ణ చేసిన జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ శివ‌సేన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త కేసులో తీర్పు చెప్ప‌క‌పోవ‌డంపై నిరాశ చెందిన‌ట్టు ఉద్ధ‌వ్ ఠాక్రే పేర్కొన్నారు. న్యాయాన్ని వెల్ల‌డించ‌కుండా చంద్ర‌చూడ్ కేవ‌లం కామెంటేట‌ర్‌గా మిగిలిపోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. జ‌డ్జిగా కాకుండా న్యాయ విద్య‌ లెక్చ‌ర‌ర్‌గా చంద్ర‌చూడ్ ప‌ని చేసి వుంటే మ‌రింత పేరు సంపాదించేవార‌ని వ్యంగ్యంగా విమ‌ర్శించారు.

Similar News

News April 17, 2026

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

image

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహారాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్థ్ జననం
1790: US సహ వ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం(ఫొటోలో)
2004: సినీ నటి సౌందర్య మరణం