News November 23, 2024

బోధన్ డివిజన్‌లో 93% సర్వే పూర్తి

image

బోధన్ డివిజన్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 93% పూర్తయిందని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. మిగిలిన సర్వేను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. బోధన్ పట్టణంలో 88% సర్వే పూర్తి చేశామన్నారు. బోధన్ డివిజన్‌లో డేటా ఎంట్రీని కూడా ప్రారంభించామని తెలిపారు. 

Similar News

News January 17, 2026

నిజామాబాద్: మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms.telangana.gov.inలో సంప్రదించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.