News November 25, 2024

MI కీలక ఆటగాళ్లను దక్కించుకున్న RCB

image

ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు టిమ్ డేవిడ్(రూ.5.25 కోట్లు), రొమారియో షెఫర్డ్ (రూ.1.50 కోట్లు)ను బెంగళూరు దక్కించుకుంది. మరోవైపు MI విల్ జాక్స్‌ను కొన్న సమయంలో ఆర్సీబీ RTM ఉపయోగించలేదు. ఇందుకు ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ ఆర్సీబీ సీఈఓను టేబుల్ దగ్గరికి వెళ్లి మరీ హగ్ చేసుకున్నారు.

Similar News

News November 26, 2024

SRH: జట్టు ఎలా ఉంది?

image

ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మొత్తం 20 మందిని తీసుకుంది. జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, పాట్ కమిన్స్, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, అభినవ్ మనోహర్, అధర్వ తైడే, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, సమర్జీత్ సింగ్. ఉనద్కత్, కార్స్, అన్సారి, అనికేత్ వర్మ, సచిన్ బేబి.

News November 26, 2024

అంబానీ బలగం ఇదే

image

రిటెన్షన్లు, వేలంలో కలిపి ముంబై ఇండియన్స్ 22 మంది ఆటగాళ్లను తీసుకుంది.
జట్టు: రోహిత్, బుమ్రా, హార్దిక్, బౌల్ట్, తిలక్, సూర్య, దీపక్ చాహర్, నమన్ ధీర్, శాంట్నర్, రాజ్ బవా, పుతుర్, రికెల్‌టన్, రాబిన్ మింజ్, షిర్జిత్, జాకబ్స్, అశ్వనీ కుమార్, ఘజన్‌ఫర్, టోప్లే, లిజాడ్, కర్ణ్ శర్మ, పెన్మత్స వెంకటసత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్.

News November 26, 2024

బ్రేకప్ నిజమే: హీరోయిన్ ప్రకటన

image

ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నట్లు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వెల్లడించారు. ప్రియుడు క్రిలి ఆక్సన్‌ఫాన్స్‌తో విడిపోయినట్లు చెప్పారు. ‘ఈ రోజుల్లో మనకు సెట్ అవుతాడని అనిపించే వ్యక్తి దొరకడం కష్టమైపోతోంది. అతడితో బ్రేకప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. అలాగని వ్యతిరేకం కాదు. అది భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తిపై డిపెండ్ అయ్యి ఉంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.