News December 1, 2024
భారీ ఎన్‌కౌంటర్.. మృతిచెందిన ఏడుగురు మావోలు వీరే

TG: ములుగు జిల్లా చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన <<14757563>>భారీ ఎన్‌కౌంటర్‌లో<<>> ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. వీరు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో బద్రు, మల్లయ్య, కరుణాకర్, జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్లలో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్ అని సమాచారం.
Similar News
News March 27, 2026
పలు రాష్ట్రాల్లో ఎన్నికలు.. TG నుంచి స్టార్ క్యాంపెయినర్లు వీరే

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 3 రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసింది. ప్రతి రాష్ట్రానికి 40 మందిని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నియమించారు. కేరళం, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా ఉపఎన్నిక స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ వ్యవహరించనున్నారు. పుదుచ్చేరి బాధ్యతల్లో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.