News September 24, 2024
ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని స్నేహితుడి హత్య!

ఐఫోన్ కొన్న స్నేహితుడు పార్టీ ఇవ్వలేదని ఫ్రెండ్స్ మర్డర్ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతుడు సచిన్(16) ఐఫోన్ కొని స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్తుండగా వారు పార్టీ అడిగారు. అందుకతడు నిరాకరించడంతో తనతో గొడవ పడ్డారు. ఈక్రమంలో సచిన్ను కత్తితో పొడిచి పరారయ్యారు. స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 18, 2025
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ గడువు పెంపు

TG: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు అందించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును NOV 30 వరకు పొడిగించినట్లు TGBIE ప్రకటించింది. ఫ్రెష్, రెన్యూవల్ రెండింటికీ ఇది వర్తిస్తుంది. 2025 ఇంటర్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్లో ఉన్న విద్యార్థులు ఫ్రెష్గా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కాలర్షిప్ పొందినవారు 2025-26 విద్యాసంవత్సరానికి రెన్యూవల్ చేసుకోవచ్చు. సైట్: scholarships.gov.in

ఇతిహాసాలు క్విజ్ – 70

ఈరోజు ప్రశ్న: హనుమంతుడిని ‘మారుతీ’ అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>