News May 19, 2024

SRH ముందు భారీ టార్గెట్

image

పంజాబ్ బ్యాటర్లు అదరగొట్టారు. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ముందు 215 పరుగుల టార్గెట్‌ను ఉంచారు. పంజాబ్‌కు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 71, అథర్వ తైడే 46 రన్స్‌తో అదిరే ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత రోసో 24 బంతుల్లో 49 పరుగులతో రెచ్చిపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ వికెట్ల వెనకాల అద్భుత క్యాచ్‌తో మెరిశారు.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.