News August 7, 2024
APలో AI యూనివర్సిటీ: మంత్రి లోకేశ్
APలో ప్రపంచస్థాయి ఏఐ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఉన్నత విద్యాశాఖపై ఇవాళ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎకో సిస్టమ్, విధివిధానాలపై కసరత్తు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ తదితర 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించవచ్చని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Similar News
News September 15, 2024
Learning English: Synonyms
✒ Amazing: Incredible, Unbelievable
✒ Anger: Enrage, Infuriate, Arouse
✒ Angry: Wrathful, Furious, Enraged
✒ Answer: Reply, Respond, Retort
✒ Ask: Question, Inquire, Query
✒ Awful: Dreadful, Terrible, Abominable
✒ Bad: Depraved, Rotten, Sinful
✒ Beautiful: Gorgeous, Dazzling, Splendid
✒ Begin: Start, Open, Launch, Initiate
News September 15, 2024
రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత
FY2022-23లో ₹1.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత జరగగా, FY2023-24లో ఆ మొత్తం ₹2.01 లక్షల కోట్లుగా నమోదైనట్లు DGGI వెల్లడించింది. ఆన్లైన్ గేమింగ్ రంగంలో అత్యధికంగా ₹81,875cr ఎగవేత జరిగినట్లు తెలిపింది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(₹18,961cr), ఖనిజాలు(₹16,806cr), పొగాకు, సిగరెట్ ఉత్పత్తులు(₹5,794cr), కాంట్రాక్టు సర్వీసెస్(₹3,846cr) రంగాలు ఉన్నాయని పేర్కొంది.
News September 15, 2024
ఎమ్మెల్యేలు రోడ్డెక్కి తన్నుకోవడం బాధ కలిగించింది: భట్టి
TG: కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై dy.cm భట్టి విక్రమార్క స్పందించారు. బాధ్యతగల MLAలు రోడ్డెక్కి తన్నుకోవడం బాధ కలిగించిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకుండా CLP సీటును సైతం లాగేసుకుందని, తాము వారిలా ప్రవర్తించడం లేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని కోరుకుంటున్నామని తెలిపారు.