News November 24, 2024

ఫ్లోర్ లీడర్‌గా అజిత్ పవార్ ఏకగ్రీవ ఎన్నిక

image

ఎన్సీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా అజిత్ ప‌వార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆదివారం జ‌రిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 41 మంది పార్టీ ఎమ్మెల్యేలు అజిత్‌ను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. బీజేపీ, శివ‌సేన శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాలు కూడా ఈరోజే జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26లోపు కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కావాల్సి ఉండ‌డంతో సీఎం అభ్య‌ర్థి ఎంపిక‌పై కూట‌మి పార్టీలు త్వ‌రిత‌గ‌తిన క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

Similar News

News December 3, 2025

కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

image

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్‌లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

TODAY HEADLINES

image

⋆ చేనేత, పవర్ లూమ్స్‌కు ఫ్రీ కరెంట్ : CM CBN
⋆ పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: CM రేవంత్
⋆ పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై TG మంత్రుల ఆగ్రహం.. వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్న జనసేన
⋆ TG: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
⋆ పీఎంవో పేరు ‘సేవాతీర్థ్‌’గా మార్పు
⋆ రెండు దశల్లో జనగణన: కేంద్రం
⋆ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ తప్పనిసరి కాదు: కేంద్రం