News March 19, 2024

MEO-2లకు ప్రతి నెలా రూ.1,000 అలవెన్స్

image

AP: మండల విద్యాధికారి-2(MEO-2)లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా రూ.1,000 ఫిక్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు MEO-1కు ఈ సదుపాయం ఉండగా, ఇకపై MEO-2లకూ అందించనుంది. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు వీలుగా ప్రతి మండలంలో ఇద్దరు MEOలను గతేడాది ప్రభుత్వం నియమించింది. వారికి వేర్వేరుగా విధులను కేటాయించింది.

Similar News

News November 18, 2025

APCRDAలో ఉద్యోగాలు

image

అమరావతి <>APCRDA<<>> కన్సల్టెంట్, సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, పీజీ(మాస్టర్ ఇన్ బిజినెస్ ఆపరేషన్ లేదా కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://crda.ap.gov.in/