News July 11, 2024

‘అమ్మకు వందనం’ రూ.15,000.. ఇది తప్పనిసరి

image

AP: అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వచ్చేవరకు పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలంది. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షకులకు రూ.15వేలు, స్టూడెంట్ కిట్‌లో బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది.

Similar News

News January 22, 2026

HYD: PSకు రాకుండా కంప్లైంట్ ఇవ్వొచ్చు: సీపీ

image

నేర బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తెలంగాణ పోలీస్ విక్టిమ్ సెంట్రిక్ విధానాన్ని తెచ్చినట్లు HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై బాధితులు స్టేషన్‌కు రాకుండానే.. పోలీసులు ఇంటికే వచ్చి FIR నమోదు చేస్తారని చెప్పారు. అకారణంగా ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్‌కు తిరగాల్సి వస్తే.. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్‌లో 94906 16555కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

HEADLINES

image

* ‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CM CBN
* దావోస్‌లో కొనసాగుతున్న CM రేవంత్ టూర్
* అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్ రెడ్డి
* ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా: జగన్
* నైనీ కోల్ బ్లాక్ వివాదం.. రేవంత్‌తో బీజేపీ చీకటి ఒప్పందమన్న కేటీఆర్
* తొలి టీ20.. కివీస్‌పై భారత్ ఘన విజయం
* ఇవాళ 10గ్రా. బంగారం రూ.7వేలు, కేజీ వెండిపై రూ.5వేలు పెరిగిన ధర