News April 25, 2024

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

image

ఏపీలో మరో 3 MP, 11 MLA స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
MP స్థానాలు: నరసాపురం-బ్రహ్మానందరావు నాయుడు, రాజంపేట్- SK బషీద్, చిత్తూరు-M.జగపతి
MLA స్థానాలు: చీపురుపల్లి-ఆదినారాయణ, శృంగవరపుకోట-G.తిరుపతి, విజయవాడ(W)-P.నాంచారయ్య, తెనాలి-సాంబశివుడు, బాపట్ల-అంజిబాబు, సత్తెనపల్లి-చంద్రపాల్, కొండపి-P.సుధాకర్, మార్కాపురం-జావేద్, కర్నూల్-షేక్ బాషా, ఎమ్మిగనూరు-ఖాసీం వలి, మంత్రాలయం-మురళీ కృష్ణరాజు.

Similar News

News March 31, 2026

మార్చి 31: చరిత్రలో ఈరోజు

image

★ 1861: లోకోమొబైల్ (స్టీమ్‌తో నడిచే కారు)లో ప్రపంచాన్ని చుట్టేసిన తొలి మహిళ హ్యారియెట్ వైట్ ఫిషర్ జననం
★ 1865: పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన తొలి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి జననం (ఫొటోలో)
★ 1928: సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి జననం
★ 1987: చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ జననం
★ 1727: భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం
★ ప్రపంచ బ్యాకప్ డే

News March 31, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.