News August 3, 2024
APPLY NOW: ITBPలో కానిస్టేబుల్ పోస్టులు

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP)లో 143 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బార్బర్/సఫాయి కర్మచారి, గార్డ్నర్ ఉద్యోగాలకు ఈనెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI పాసై, నిబంధనల మేరకు శారీరక కొలతలు ఉండాలి. PET/PST, రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. కాగా ITBPలోనే 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎల్లుండితో గడువు ముగియనుంది.
వెబ్సైట్: <
Similar News
News November 13, 2025
BOB క్యాపిటల్లో ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.bobcaps.in/
News November 13, 2025
నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <
News November 13, 2025
రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.


