News June 14, 2024
ఏలియన్స్ మన మధ్యే ఉన్నాయేమో: హార్వర్డ్

ఏలియన్స్ మనుషుల రూపంలో మన మధ్యే తిరుగుతూ ఉండొచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. భూగర్భంలోనూ ఇవి ఉండొచ్చని, ఇక్కడి ఫ్రెండ్స్ కోసం అంతరిక్షం నుంచి ఏలియన్స్ వచ్చివెళ్లే అవకాశాలు ఉన్నాయట. ‘క్రిప్టోటెరస్ట్రియల్స్’ థియరీ ఆధారంగా ఈ రీసెర్చ్ చేసినట్లు తెలిపారు. కాగా ఏలియన్స్ భూమికి <<12456903>>రావడం<<>> అసాధ్యమని JANలో ఇదే యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పడం గమనార్హం.
Similar News
News November 28, 2025
నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం