News May 22, 2024

ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

image

AP: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదని ఆస్పత్రులు తెలిపాయి. ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఆస్పత్రులు మాత్రం డాక్టర్ ఫీజు, బెడ్ ఛార్జీలు, సర్జరీలు పథకంలో భాగంగా ఫ్రీగా చేసేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పూర్తి వైద్య సేవలు అందిస్తామన్నాయి.

Similar News

News April 16, 2026

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 528 పాయింట్ల లాభంతో 78,639 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,387 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News April 16, 2026

డీలిమిటేషన్.. ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు?

image

జనాభా ప్రాతిపదికనే MP సీట్ల పెంపు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో TGలో అసెంబ్లీ స్థానాలు 178కి చేరనున్నాయి. HYD-20, RR, మేడ్చల్‌-12 చొప్పున, NZB, NLG, సంగారెడ్డిలో ఎనిమిదేసి, KMM-7, SRPT-6, MBNR, VKB, SDPT, కామారెడ్డి, KNR, HNK, కొత్తగూడెంలో ఐదేసి, ADB, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, MHBD, WGL, MDK, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌లో 4, నారాయణ్‌పేట్, వనపర్తి, గద్వాల్, జనగామ, ASF-3, భూపాలపల్లి-2, ములుగు-1.