News February 8, 2025

శుభ ముహూర్తం(08-02-2025)

image

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.9.30 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.7.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.11.35 నుంచి మ.12.11 వరకు, సా.4.35 నుంచి 5.23 వరకు
✒ రాహుకాలం: ఉ.9.30 నుంచి మ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: తె.జా.3.42 నుంచి 5.15 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.07 నుంచి 2.38 వరకు

Similar News

News February 9, 2026

పల్లె కన్నీరు పెడుతోంది: కొలికపూడి

image

AP: తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌తో రాజకీయ చర్చ మొదలైంది. పల్లెల్లో మౌలిక వసతులు, యువతకు ఉపాధిలేదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన వాట్సాప్ స్టేటస్‌లో ‘3 రోజులు, 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లులేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు. పల్లె కన్నీరు పెడుతోంది’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల కొలికపూడి-MP కేశినేని చిన్ని మధ్య స్టేటస్ వార్ జరిగిన విషయం తెలిసిందే.

News February 9, 2026

లవ్ ఫెయిల్యూర్స్‌తో పెరిగిన సూసైడ్స్: అనిత

image

AP: ఇటీవలి కాలంలో ప్రేమలు విఫలమవ్వడంతోనే అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలతోనూ ఆత్మహత్యలు పెరిగాయి. వీటిపై ఉన్నత స్థాయిలో అధ్యయనం చేసి మరణాలు అరికట్టాలి. ప్రభుత్వ అవగాహనతో లోన్ యాప్ ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో పర్సెంట్ వచ్చింది’అని ఆమె వెల్లడించారు.

News February 9, 2026

SA భారీ స్కోర్.. కెనడా టార్గెట్ ఎంతంటే?

image

T20WC: కెనడాతో మ్యాచ్‌లో SA బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 20 ఓవర్లలో 213/4 రన్స్ చేశారు. కెప్టెన్ మార్క్రమ్(59) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశారు. మిల్లర్(39), స్టబ్స్(34), రికెల్టన్(33), డికాక్(25) రాణించారు. SA బ్యాటర్లను కట్టడి చేయడంలో కెనడా బౌలర్లు తేలిపోయారు. అన్ష్ పటేల్ 3 వికెట్లు, దిల్‌ప్రీత్ భాజ్వా ఒక వికెట్ తీశారు. విజయం కోసం కెనడా 20 ఓవర్లలో 214 పరుగులు చేయాలి.