News December 6, 2024

ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది: మంజ్రేకర్

image

రెండో టెస్టులో భారత బౌలర్లే కీలకమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. దాన్ని బట్టి చూస్తే భారత బౌలర్ల ప్రభావంతో మాచ్‌పై భారత్ పైచేయి సాధిస్తుంది. అయితే పింక్ బాల్ టెస్టులో రికార్డు బాగున్న నేపథ్యంలో కంగారూలు సిరీస్‌లో తిరిగి పుంజుకునేందుకు ఈ టెస్టు వారికి సదవకాశం’ అని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Similar News

News January 13, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

MSDలా రాహుల్ ఫినిషర్ పాత్ర: ఆకాశ్ చోప్రా

image

భారత ప్లేయర్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక క్రికెట్‌లో MS ధోనీలా ఫినిషర్ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. NZతో తొలి వన్డేలో హర్షిత్ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడుతూ సుందర్ వచ్చాక గేర్ మార్చారన్నారు. ధోనీ వలే ప్రశాంతంగా ఉంటూ సింగిల్స్ తీస్తూ అవసరమైప్పుడు భారీ షాట్లు ఆడారన్నారు. బౌలింగ్ కాకుండా ఏ రోల్ పోషించేందుకైనా రాహుల్ సిద్ధంగా ఉంటారని చెప్పారు.