India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండేళ్ల క్రితం లిక్కర్ స్కామ్ జరిగిన సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వాడిన ఫోన్ కనిపించడం లేదని ఈడీ తాజాగా తెలిపింది. అది ఆయన వాడిన 171వ ఫోన్ అని, స్కామ్‌కు సంబంధించిన సమాచారం దానిలో ఉందని స్పష్టం చేసింది. విచారణలోనూ దాని గురించి తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. మొత్తంగా కేసులో 36మంది నిందితులకు చెందిన 170 ఫోన్లు మిస్ కావడం గమనార్హం.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బార్క్‌లీ మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి మహిళగా జాస్మిన్ పారిస్(ఇంగ్లండ్) చరిత్ర సృష్టించారు. ఫినిషింగ్ లైన్ వద్ద ఆమె కూలబడిపోయిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 60గంటల్లో పూర్తి చేయాల్సిన మారథాన్‌ను 99 సెకన్లు మిగిలి ఉండగానే ఆమె పూర్తి చేశారు. 1989లో ఈ 100 మైళ్ల మారథాన్ మొదలవగా.. ఇప్పటి వరకు 20మంది పురుషులు మాత్రమే దీన్ని పూర్తి చేయగలిగారు.
✒ ఆదిలాబాద్- గోడం నగేశ్
✒ పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్
✒ మెదక్- రఘునందన్ రావు
✒ మహబూబ్ నగర్- డీకే అరుణ
✒ నల్గొండ- సైదారెడ్డి
✒ మహబూబాబాద్ – అజ్మీరా సీతారాంనాయక్
✒ వరంగల్- ఆరూరి రమేశ్
✒ ఖమ్మం- వినోద్ రావు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
క్రీ.పూ 421: ఇటలీలో వెనిస్ నగర స్థాపన
1655: శనిగ్రహ ఉపగ్రహం టైటాన్‌ను కనుగొన్న క్రిస్టియన్ హైగెన్స్
1927: పాండిచ్చేరి 13వ సీఎం పి. షణ్ముగం జననం
1933: శాస్త్రవేత్త, పద్మభూషణ్ వసంత్ గోవారికర్ జననం
1954: దేశంలోనే తొలి హెలికాప్టర్ ఎస్-55 సేవలు ప్రారంభం
1957: చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ జననం
1983: సాహితీవేత్త మానికొండ చలపతిరావు మరణం
2001: నటుడు కన్నడ ప్రభాకర్ మరణం
✒ కరీంనగర్- బండి సంజయ్
✒ నిజామాబాద్-ధర్మపురి అర్వింద్
✒ జహీరాబాద్-బీబీ పాటిల్
✒ మల్కాజిగిరి-ఈటల రాజేందర్
✒ సికింద్రాబాద్-కిషన్ రెడ్డి
✒ హైదరాబాద్-మాధవీ లత
✒ చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
✒ నాగర్ కర్నూల్- పి.భరత్
✒ భువనగిరి – బూర నర్సయ్యగౌడ్
తేది: మార్చి 25, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:04
సూర్యోదయం: ఉదయం గం.6:16
జొహర్: మధ్యాహ్నం గం.12:22
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:28
ఇష: రాత్రి గం.07.40
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేదీ: మార్చి 25, సోమవారం
శుద్ధ పౌర్ణమి: మధ్యాహ్నం 12:30 గంటలకు
ఉత్తర ఫల్గుణి: ఉదయం 10:37 గంటలకు
దుర్ముహూర్తం1: మధ్యాహ్నం 12:37-01:25 గంటల వరకు
దుర్ముహూర్తం2: మధ్యాహ్నం 03:02-03:50 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 08:03-09:51 గంటల వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* 111 మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల
* TG: దేశంలో 370 సీట్లు.. ప్రతి బూత్‌లో 370 ఓట్లు: కిషన్ రెడ్డి
* రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: హరీశ్
* AP: 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన
* ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: పవన్ కళ్యాణ్
* 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
* IPL: లక్నోపై RR విజయం..
Sorry, no posts matched your criteria.