News March 30, 2024

ఇకపై కాటన్ వస్త్రాల్లో అయోధ్య రాముడు

image

దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి అయోధ్యలో బాల రాముడు కాటన్ వస్త్రాల్లో దర్శనమిస్తారని శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్వీట్ చేసింది. సహజమైన రంగులతో ఈ వస్త్రాలను రూపొందించినట్లు పేర్కొంది.

Similar News

News February 18, 2026

టెన్త్ విద్యార్థులకు అప్పటి వరకు ఛాన్స్

image

AP: టెన్త్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షల తర్వాత కూడా పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీల్లో మార్పులు చేసుకోవచ్చు. హాల్ టికెట్లలో తప్పులుంటే ఆందోళన వద్దని, ఫైనల్ మెమోలు వచ్చేవరకు మార్పులకు ఛాన్స్ ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ KV శ్రీనివాసులు చెప్పారు. UDISE+ పోర్టల్‌లో MAR 31 నుంచి ఈ ఛేంజెస్‌ చేసుకోవచ్చన్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లో హాల్ టికెట్లు రిలీజ్ కానుండగా MAR 16-APR 1 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.

News February 18, 2026

రోజూ హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారా?

image

హ్యాండ్ బ్యాగ్ కొందరికి అవసరం. కానీ దాంట్లో అనవసరమైన వస్తువులు పెట్టి దాన్ని బరువుగా మారుస్తున్నారు చాలామంది. దాన్ని స్టైల్​గా చేత్తో పట్టుకోవడమో, భుజానికి వేసుకోవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో కండరాలు, ఎముకలపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు పోశ్చర్ మారిపోతుంది. కాబట్టి బ్యాగును చేతులు మారుస్తూ పట్టుకోవడం, లగేజ్ ఎక్కువగా ఉంటే బ్యాక్ ప్యాక్ వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News February 18, 2026

YouTube డౌన్

image

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.