News August 8, 2024
హైదరాబాద్లోకి బంగ్లా దేశీయులు?

TG: బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశీయులు హైదరాబాద్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని బాలాపూర్, కాటేదాన్, పహాడీషరీఫ్, ఫలక్నుమా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా గత రెండేళ్లలో వెయ్యి మందికిపైగా బంగ్లా నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
శుభ సమయం (28-11-2025) శుక్రవారం

✒ తిథి: శుక్ల అష్టమి సా.6.33 వరకు
✒ నక్షత్రం: శతభిషం రా.10.25 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12
✒ వర్జ్యం: శే.ఉ.7.15 వరకు, తె.4.43-6.16
✒ అమృత ఘడియలు: మ.3.11-మ.4.45 వరకు
News November 28, 2025
శుభ సమయం (28-11-2025) శుక్రవారం

✒ తిథి: శుక్ల అష్టమి సా.6.33 వరకు
✒ నక్షత్రం: శతభిషం రా.10.25 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12
✒ వర్జ్యం: శే.ఉ.7.15 వరకు, తె.4.43-6.16
✒ అమృత ఘడియలు: మ.3.11-మ.4.45 వరకు
News November 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


