News May 26, 2024
బెస్ట్ ఆఫ్ లక్ SRH: HCA

IPL-2025 తొలి, ఫైనల్ మ్యాచ్లు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలోనే జరగాలని కోరుకుంటున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తెలిపారు. కాసేపట్లో KKRతో జరగబోయే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా SRHకు ఆయన బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ Xలో ఉప్పల్ స్టేడియం ఫొటోను పోస్ట్ చేశారు. కాగా IPLలో విజేతగా నిలిచిన జట్టు హోంగ్రౌండ్లోనే తర్వాతి సీజన్ ఓపెనింగ్ మ్యాచ్, ఫైనల్ నిర్వహించే అవకాశాలు అధికంగా ఉంటాయి.
Similar News
News July 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 6, 2025
శుభ సమయం (06-07-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు