News December 13, 2024

39మందికి క్షమాభిక్ష ప్రకటించిన బైడెన్

image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో 39 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. అలాగే, 1500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒకరోజులో ఇంతమందికి క్షమాభిక్ష ప్రకటించడం ఇది తొలిసారి అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. బైడెన్ పదవీకాలం జనవరి 20తో ముగియనుంది.

Similar News

News November 25, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CBN
* రూ.103 కోట్లతో కొడంగల్‌లో అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
* తాను రాజీనామా చేయట్లేదని వెల్లడించిన MLA కడియం
* ఐబొమ్మ‌ రవి విచారణ పూర్తి.. చర్లపల్లి జైలుకు తరలింపు
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ
* బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం.. అంత్యక్రియలు పూర్తి
* రెండో టెస్టు.. 314 రన్స్ లీడ్‌లో SA

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్: సుందర్

image

గువాహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమేనని భారత ఆల్‌రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్‌లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్‌కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్‌లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.