News October 15, 2024
టీమ్ఇండియాకు బిగ్ షాక్

ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రోహిత్ ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యారు. ‘ఆస్ట్రేలియా సిరీస్కు షమీని తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే అతని మోకాళ్లలో వాపు వచ్చింది. ప్రస్తుతం NCAలో వైద్యులు, ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాడు. కోలుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు’ అని చెప్పారు.
Similar News
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
వాంకిడి: కాబోయే భర్త సూసైడ్.. తట్టుకోలేక ఉరేసుకుంది

వాంకిడి(M) బంబారాకి చెందిన నీలం శ్రీలత (31) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ మహేందర్ కథనం మేరకు.. శ్రీలతకు జైపూర్(M) కిష్టాపూర్కి చెందిన రంజిత్తో పెళ్లి కుదిరింది. రంజిత్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భర్త మరణాన్ని జీర్ణించుకోలేక శ్రీలత జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదైంది.