News August 29, 2024

BJP, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి: హరీశ్‌రావు

image

TG: కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణంపై సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడంలేదని BRS MLA హరీశ్‌రావు ప్రశ్నించారు. BJP, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, అందుకే ఈ వ్యవహారంలో ఈడీ దాడులు జరగట్లేదని ఆరోపించారు. BJPకి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో విచారణ జరిపించాలి. సివిల్ సప్లైస్ కుంభకోణంపైనా ఈడీ విచారణ చేయాలని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News February 18, 2025

పోర్న్‌హబ్‌లో Maths పాఠాలు.. పిల్లలే టార్గెట్?

image

పోర్న్ వెబ్‌సైట్లలో మాథ్స్ సహా ఇతర సబ్జెక్టుల పాఠాలపై ఇటీవల వార్తలు వచ్చాయి. పోర్న్ చూసేవాళ్లను మార్చడం కాకుండా పిల్లలు, యూత్‌ను దాని వైపు ఆకర్షించడమే దీని ఉద్దేశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట FB, INSTA తర్వాత ONLY FANS అంటూ క్రియేటర్లు పంథా మార్చేస్తారని, చివరికి పోర్న్ వెబ్‌సైట్లకు తీసుకెళ్లి ‘<<15498869>>డోపమైన్ ఫీడ్‌బ్యాక్ లూప్<<>>’ సిస్టమ్‌తో తమకు కావాల్సిన రీతిలో వాడుకుంటారని వార్నింగ్ ఇస్తున్నారు.

News February 18, 2025

పోర్న్ + డోపమైన్ ఫీడ్‌బ్యాక్ లూప్.. పిల్లల జీవితం నాశనమే!

image

ఆనందం, రివార్డు, ప్రేరణ కోసం మెదడు డోపమైన్ విడుదల చేస్తుంది. ఇది మన ప్రవర్తనపై ప్రభావం చూపి మళ్లీ మళ్లీ అదే పని చేయిస్తుంది. Ex. రీల్స్, పోర్న్ చూడటం, షుగర్ ఫుడ్స్ తినడం వంటివి. జీవితంలో ఎదిగే లక్ష్యాలకు దీన్ని వాడుకుంటే మేలు. అదే పోర్న్‌, డ్రగ్స్, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడితే జీవితం నాశనమే. మాథ్స్ వంటి పాఠాలతో పోర్న్‌హబ్‌కు తీసుకెళ్లి పిల్లలతో మళ్లీమళ్లీ అదే చూసేలా చేస్తారు. జాగ్రత్త!

News February 18, 2025

భారత్‌లో అడుగుపెట్టనున్న టెస్లా..!

image

ఈవీ దిగ్గజం టెస్లా భారత్‌లో రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఈ మేరకు లింక్డిన్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. కస్టమర్‌రిలేటడ్, బ్యాక్ఎండ్ జాబులు భర్తీ చేయనుంది. జాబ్‌లొకేషన్ ముంబయి, ఢిల్లీఅని పేర్కొంది.ఇటీవలే భారత్ రూ.34 లక్షల పైన ధర ఉన్నకార్లకి ట్యాక్స్ 110శాతం నుంచి70కు తగ్గించింది. అంతేకాకుండా మోదీUSA పర్యటనలో ప్రధానితో మస్క్‌భేటీఅయ్యారు. ఈ నేపథ్యంలో టెస్లా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

error: Content is protected !!