News April 2, 2024
ఇద్దరూ సేమ్ రన్స్.. కానీ పరాగ్‌కే ఆరెంజ్ క్యాప్ ఎందుకంటే?

IPL-2024: ఇప్పటివరకు జరిగిన ప్రస్తుత సీజన్‌లో విరాట్ కోహ్లీ, రియాన్ పరాగ్ అత్యధిక రన్స్ చేశారు. కానీ RR ప్లేయర్ పరాగ్ క్యాప్ ధరించారు. రూల్స్ ప్రకారం.. ఇద్దరు క్రికెటర్లు సేమ్ రన్స్ చేస్తే.. అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్‌కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. పరాగ్ 160.17 స్టైక్ రేట్‌తో 181 రన్స్ చేయగా, విరాట్ 141.40 స్టైక్ రేట్‌తో 181 పరుగులు చేశారు.
Similar News
News April 14, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి (ఫొటోలో)
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జయంతి
1950: భారత తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి