News May 19, 2024
ట్విటర్ ట్రెండింగ్లో BoycottNaturals.. ఎందుకంటే?

వీర్ సావర్కర్పై వ్యాఖ్యలతో ‘నేచురల్స్ సెలూన్’ CEO కుమారవేల్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. సావర్కర్ గొప్పతనం గురించి మాట్లాడాలని ఇటీవల మోదీ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. దీనిపై స్పందించిన కుమారవేల్ ‘సావర్కర్ పిరికి వ్యక్తి. గాంధీ హత్యలో సహ కుట్రదారు. క్షమాభిక్ష పిటిషన్లు వేయడంలో నిపుణుడు’ అని పోస్ట్ పెట్టారు. దీంతో సావర్కర్ అభిమానులు ట్విటర్లో #BoycottNaturalsను ట్రెండ్ చేస్తున్నారు.
Similar News
News November 28, 2025
WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు
News November 28, 2025
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రిలిమినరీ నోటిఫికేషన్

AP: రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలుగా, మడకశిర, బనగానపల్లె, నక్కపల్లి, అద్దంకి, పీలేరును రెవెన్యూ డివిజన్లుగా పేర్కొంది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్కు రాతపూర్వకంగా తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


