News November 23, 2024

BREAKING: ఆస్ట్రేలియా ఆలౌట్

image

భారత్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 67/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో 37 రన్స్ మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. స్టార్ పేసర్ బుమ్రా 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. హర్షిత్ 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కు ఆలౌట్ కాగా.. ప్రస్తుతం 46 రన్స్ ఆధిక్యంలో ఉంది.

Similar News

News July 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2025

శుభ సమయం (06-07-2025) ఆదివారం

image

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు