News September 1, 2024

భారీ వర్షాలు.. తీవ్ర విషాదం

image

TG: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురు హనుమమ్మ(78), అంజిలమ్మ(38) మృతిచెందారు. అటు రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకర్వల్‌లో 52.9cm వర్షం కురిసింది. ఇనుగుర్తి (మహబూబాబాద్)-45.5cm, రెడ్లవాడ (వరంగల్)-45cm, చిన్నగూడూర్ (మహబూబాబాద్)-45cm, ముకుందపురం (సూర్యాపేట)-44cm వర్షపాతం నమోదైంది.

Similar News

News September 17, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 17, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:33 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:16 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 17, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: సెప్టెంబర్ 17, మంగళవారం
✒ చతుర్దశి: ఉదయం 11.44 గంటలకు
✒ శతభిష: మధ్యాహ్నం 1.53 గంటలకు
✒ వర్జ్యం: రాత్రి 7.31 నుంచి 8.55 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 8.22 నుంచి 9.11 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: రాత్రి 10.50 నుంచి 11.38 గంటల వరకు