News August 28, 2024

విజయ్ పార్టీ జెండాపై బీఎస్పీ ఫిర్యాదు

image

తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీ జెండాపై బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా రాజకీయ నాగరికత తెలియకుండా విజయ్ ఉపయోగించారని ఆరోపించింది. TVK జెండాలో తమ గుర్తును పోలి ఉండటంతో ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. BSPకి ఏనుగు గుర్తుతో సుదీర్ఘకాల అనుబంధం ఉందని తెలిపింది. దీనిపై EC జోక్యం చేసుకోవాలని కోరింది.

Similar News

News February 16, 2025

ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

image

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు

News February 16, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 16, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.41 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 16, 2025

శుభ ముహూర్తం (ఆదివారం, 16-02-2025)

image

తిథి: బహుళ చవితి రా.12.23 వరకు
నక్షత్రం: హస్త రా.2.59 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
దుర్ముహూర్తం: సా.4.25 నుంచి సా.5.13 వరకు
వర్జ్యం: ఉ.9.49 నుంచి ఉ.11.35 వరకు
అమృత ఘడియలు: రా.8.22 నుంచి రా.10.08 వరకు

error: Content is protected !!