News February 1, 2025

140 కోట్ల మంది ఆశలు తీర్చే బడ్జెట్: మోదీ

image

ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వాలు ఖజానాను నింపడంపైనే దృష్టి సారిస్తాయని, కానీ ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేలా తాము రూపొందించామన్నారు. రూ.12లక్షల వరకూ పన్ను లేకపోవడం మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

Similar News

News February 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 20, 2025

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈరోజు

image

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

News February 20, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 20, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!