News May 25, 2024
50 మంది నకిలీ డాక్టర్లపై కేసులు

TG: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చేసిన సోదాల్లో అర్హత లేకుండా చలామణిలో ఉన్న 50 మంది నకిలీ వైద్యులను తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి అధికారులు గుర్తించారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఇద్దరిని జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత కలిగిన వారి వద్దకే వెళ్లాలని చెబుతున్నారు.
Similar News
News February 5, 2026
ఏపీలోని ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

AP: కాకినాడలోని <
News February 5, 2026
తులసి మొక్కను నాటుతున్నారా?

తులసి మొక్క నాటేందుకు గురు, శుక్రవారాలు శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, ఆది, సోమవారాలతో పాటు గ్రహణ సమయంలో నాటకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో ఉంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన. దక్షిణ, నైరుతి దిశల్లో అస్సలు ఉంచకూడదంటున్నారు. అయితే తులసి మొక్కను ఎవరు నాటాలి, ఎవరు నాటకూడదో అని నియమాలున్నాయి. వాటి పూర్తి వివరాలకై క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News February 5, 2026
నటి జయవాహిని కన్నుమూత

సీరియల్, సినిమా నటి జయవాహిని (పద్మక్క) కన్నుమూశారు. కొంతకాలంగా రొమ్ము <<18545877>>క్యాన్సర్తో<<>> బాధపడుతున్న ఆమె నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమెను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశామని తెలిపారు. రఘుపతి వెంకయ్య నాయుడు, బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలతో పాటు పలు సీరియళ్లలో ఆమె నటించారు.


