India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఖోఖో టీంకు 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రిజిస్ట్రార్ రమేశ్ విద్యార్థులను అభినందించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని వారికి సూచించారు. వీరందరూ ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కర్ణాటకలోని దావనగెరెలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొననున్నారన్నారు.

పేదల సేవలో ముందుండే RDT సంస్థకు ఏర్పడిన అడ్డంకులను తొలగించేందుకు మంత్రి లోకేశ్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి FCRA పునరుద్ధరణకు అనుమతులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని RDT నిర్వాహకులు మాంచో ఫెర్రర్ అన్నారు. దీంతో వారు మంత్రి నారా లోకేశ్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఓ మంత్రికి చెబుతున్న కృతజ్ఞత కాదని.. RDT తరపున లక్షలాది ప్రజలకు ఉపయోగపడిన మంచి మనిషికి అందిస్తున్న ఆశీస్సులని వివరించారు.

అనంతపురం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి వేగం పెంచేందుకు జిల్లా కలెక్టర్ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన 67వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారం అందించి, అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.

Sorry, no posts matched your criteria.