Anantapur

News February 5, 2026

పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

image

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకోడికి గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ దంపతులు తిప్పే స్వామి, రామాంజనమ్మ తమ ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో స్పందించిన వీరు, పాఠశాలకు తమ నెల జీతం రూ.59,930 విరాళంగా ప్రకటించారు. తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రగతికి తోడ్పాటు అందిస్తామని వారు స్పష్టం చేశారు.

News February 5, 2026

సూపర్ కప్ విజేత గోదావరి లెజెండ్స్

image

అనంతపురం RDT స్టేడియంలో జరిగిన AP సూపర్ కప్–2026 ఫైనల్‌లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ ఎఫ్‌సీ విజయం సాధించింది. కోరమండల్ ఎఫ్‌సీతో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్ ద్వారా 3–0 గోల్స్ తేడాతో గెలుపొందింది. గోల్‌కీపర్ సచిన్ ఝా అద్భుత ప్రదర్శన చూపారు. విజేతకు రూ.10 లక్షల బహుమతి లభించింది. క్రీడాకారులు రాజా దేబ్‌నాథ్, విగ్నేష్, రమేశోర్ గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా కలెక్టర్ ఆనంద్ అభినందించారు.

News February 4, 2026

అనంతపురంలో రూ.63 లక్షల CMRF చెక్కుల పంపిణీ

image

అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం MLA దగ్గుపాటి ప్రసాద్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 50 మంది బాధితులకు రూ.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇప్పటి వరకు ఒక్క అనంతపురం నియోజకవర్గంలోనే 452 మందికి సుమారు రూ.5 కోట్ల ఆర్థిక సాయం అందించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

News February 4, 2026

ఈనెల 9 నుంచి FA-4 & ఫ్రీ ఫైనల్ పరీక్షలు: DEO

image

జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో DEO ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. 1-9వ తరగతి వరకు FA-4 పరీక్షలు ఈనెల 9 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 9 నుంచి 19 వరకు జరుగుతాయన్నారు. ప్రశ్న పత్రాలను జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాల MRCలలో భద్రపరుస్తున్నామన్నారు.

News February 4, 2026

బెస్ట్ బ్యూటీషియన్ అవార్డు పొందిన అనంతపురం మహిళ

image

అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ బ్యూటీషియన్ హసీనా బేగం ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ బ్యూటీషియన్’ అవార్డును అందుకున్నారు. బెంగళూరులో కర్ణాటక బ్యూటీ పార్లర్ అసోసియేషన్ నిర్వహించిన బ్యూటెక్ ఎక్స్‌పోలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఎంతో గౌరవప్రదమైన, అనుకూలమైన ఈ వృత్తిలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.

News February 4, 2026

శ్రీ సత్యసాయి: స్నేహితుడి చేతిలో దారుణ హత్య.. కారణమిదే!

image

ఆవేశంలో స్నేహితుడిని హత్య చేసిన ఘటన రొద్దం(M) పెదకోడిపల్లిలో జరిగింది. లింగమయ్య(28), మనోజ్ స్నేహితులు. ఓ వివాహేతర సంబంధం విషయమై వీరిద్దరూ కొన్నాళ్లుగా మాట్లాడుకోవడం లేదు. మంగళవారం మరికొందరు మిత్రులతో కలిసి గ్రామ శివారులో సమావేశమయ్యారు. వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా మనోజ్ ఆగ్రహంతో కత్తితో లింగమయ్య గొంతులో పొడిచాడు. లింగమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మనోజ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.