Prakasam

News March 24, 2026

ప్రకాశం జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

image

ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి వేగం పెంచేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు చర్యలు ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్కుల ఏర్పాటు, విశాఖ సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలుపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, వచ్చేనెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయనున్నారు. ఒంగోలులో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

News March 23, 2026

ప్రకాశం: అకాల వర్షాలపై కలెక్టర్ సమీక్ష

image

అకాల వర్షాలపై ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నష్టం జరగకుండా రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, నష్టపోయిన పంటల వివరాలు సమగ్రంగా సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సజావుగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

News March 23, 2026

కొత్తపట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపట్నంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని RTC బస్సు ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. పడిపోయిన వ్యక్తిని బస్సు డ్రైవర్ గమనించక బస్సు తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.