India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనివార్య కారణాల వలన బుధవారం మార్కాపురం నూతన జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సిన విజయ సునీత జాయినింగ్ తాత్కాలికంగా వాయిదా పడినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి తెలియజేశారు. ముందుగా రేపు మార్కాపురం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపిన అధికారులు.. ఆమె జాయినింగ్ వాయిదా పడినట్లు వివరించారు. మళ్లీ బాధ్యతల స్వీకరణ ఎప్పుడు అనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.

యర్రగొండపాలెంకి చెందిన ఓ యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి దోర్నాల వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. SI తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆ యువకుడిని గుర్తించారు. కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.

పుల్లలచెరువు మండలం మల్లెపాలెం సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్లలో వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. వై.పాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ పులివెందుల రెండో పులి అంటూ అభిమానులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో MLA, MP సీట్లు పెరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒంగోలు, బాపట్ల MP స్థానాలు ఉన్నాయి. కొత్తగా మార్కాపురం పార్లమెంట్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 12MLA సీట్లు ఉండగా ఆ సంఖ్య 18కి చేరే అవకాశం ఉంది. గతంలో మార్టూరు నియోజకవర్గంగా ఉండగా దాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. కొత్తగా పొదిలి, పామూరు, కంభం, చీమకుర్తితో పాటు ఒంగోలులో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది.

ఏపీలో MLA, MP స్థానాలు <<19460921>>పెంపుపై <<>>కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ సీట్ల సంఖ్య 50శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 12 MLA సీట్లు, ఓ ఎంపీ సీటు ఉండగా.. అవి కాస్త 18 MLA సీట్లు, 2 ఎంపీ స్థానాలు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాగా, జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.

ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి వేగం పెంచేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు చర్యలు ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్కుల ఏర్పాటు, విశాఖ సదస్సులో కుదిరిన ఒప్పందాల అమలుపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి, వచ్చేనెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయనున్నారు. ఒంగోలులో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Sorry, no posts matched your criteria.