Prakasam

News March 25, 2026

ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన ఎస్పీ

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీస్ అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా హత్య కేసులు, క్రైమ్ ఎగైనెస్ట్ వుమన్, ప్రాపర్టీ కేసులు, పెండింగ్లో ఉన్న నాన్బెయిలబుల్ వారెంట్లు, రోడ్డు ప్రమాదాలు, ఆయా సబ్డివిజన్లలోని సీసీ కెమెరాల పనితీరు, ఎన్ఫోర్స్మెంట్, ఇతర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

చీమకుర్తి: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

image

చీమకుర్తి మండలంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గోనేపల్లివారిపాలేనికి చెందిన అంజలి(21) గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను పెళ్లికి ఒప్పుకోలేదు. ఈక్రమంలో అతని పొలం వద్దే ఆమె ఉరేసుకుని చనిపోయింది. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 25, 2026

ప్రకాశం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం SNపాడు, వై.పాలెం, కొండపి SC నియోజకవర్గాలు. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.

News March 25, 2026

ప్రకాశం: ఇద్దరికి జైలుశిక్ష

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో శ్రీనివాస థియేటర్ దగ్గర ఓ బైక్, వల్లూరు ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీలో పార్కింగ్ చేసిన మరో బైక్ దొంగతనానికి గురైంది. 2025లో కేసు నమోద చేశారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన బండారు నవీన్, తాళ్లూరి గాబ్రియల్‌గా గుర్తించారు. నేరం రుజువు కావడంతో వారికి రూ.10వేల జరిమానా, 5నెలలు జైలుశిక్ష పడింది.

News March 25, 2026

మార్కాపురం జిల్లా గ్యాస్ గోదాముల్లో పోలీసుల తనిఖీలు

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీపల్లి, రాచర్ల, సియస్‌పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్యాస్ గోదాములను మంగళవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ గోదాముల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, అగ్నిమాపక సదుపాయాలు, తగినంత నీటి వసతిని పరిశీలించారు.