India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఓ అందమైన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కొనకనమిట్ల మండలం పెదారికట్లకు చెందిన అంబటి అనిల్ తన భార్య సౌజన్య, 5నెలల కుమారుడితో స్వగ్రామానికి బయల్దేరారు. మంటలు చెలరేగి అనిల్, కుమారుడు చనిపోయారు. సౌజన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లోకం చూడని చిన్నారి మంటల్లో కాలిపోవడం కంటతడి పెట్టిస్తోంది. దేవుడా.. ఈ ఘోరం ఏ ఇంట్లోనూ జరగకూడదని విలపించారు.

మార్కాపురం(M) రాయవరం వద్ద జరిగిన <<19479174>>ప్రమాదం <<>>చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కుమారుడు మనోహర్ స్వగ్రామానికి బయల్దేరారు. మంటలు రాగానే మనోహర్‌ను తల్లి బయటకు తోసేసింది. తర్వాత ఆమె బస్సులోంచి దూకేందుకు ప్రయత్నించింది. అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో ఆమె కాలి బూడిదైంది. కళ్ల ముందే తన తల్లి కాలిపోతుంటే కాపాడుకోలేకపోయానని మనోహర్ కంటతడి పెట్టాడు.

మార్కాపురం బస్సు ప్రమాదంలో ప్రయాణికుల వివరాలను అధికారులు విడుదల చేశారు. మనోహర్ పామూరు, ప్రభావతి పొదిలి, మనోహర్ పేరుతో కనిగిరి 2టికెట్స్, వేణు కనిగిరి, పోలయ్య పేరుతో దుత్తలూరు 3, గౌరవ్ పొదిలి, రాము పామూరు 2, కుమారి కనిగిరి, వెంకటేష్ వింజమూరు, లక్ష్మీ, మౌనిక కనిగిరి, అయ్యన్న పామూరు, మల్లికార్జున వింజమూరు, తిరుపతయ్య కనిగిరి 3, రాజు, హరి కనిగిరి 4 టికెట్లు బుక్ చేసుకున్నారు. <<19480289>>CONTINUE<<>>

బాలు పామూరుకు 2టికెట్స్ బుకింగ్, రవి, వసంత వినుకొండ, అనిల్, సౌదా కనిగిరి, సుజాత, మనోజ్ వింజమూరు, బన్నీ, హరి రాయల్ పామూరు, హరి కనిగిరి 2టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది కనిగిరి నియోజకవర్గ వాసులే ఉన్నారు. 13మంది చనిపోగా మిగిలిన వాళ్లు గాయపడ్డారు.

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని కోరారు. మార్కాపురం ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు మార్కాపురం సమీపంలోని మేకలవారిపాల్ టోల్‌గేట్ వద్ద టిప్పర్‌ను ఢీకొట్టింది. రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 10మంది వరకు చనిపోయినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మాడిఫైడ్ సైలెన్సర్లు, అనధికార లైటింగ్‌లతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా అధిక శబ్దం చేసే 100 సైలెన్సర్లు, 400 అనధికార లైటింగ్ పరికరాలను స్వాధీనం చేసుకుని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.

Sorry, no posts matched your criteria.