India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాయవరం బస్ ప్రమాదంలో పోలీస్, అగ్నిమాపక, 108, వైద్య ఆరోగ్య, వాలంటీర్ల సేవలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా సీఐ సుబ్బారావు, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ అగ్ని కీలలు ఎగిసిపడుతున్నా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరిస్తూ సహాయక చర్యలను ముందుకు తీసుకెళ్లారు. బస్సులో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాల శరీర భాగాలను ఎక్కడా మిస్ కాకుండా కిందకు దించేందుకు తీవ్రంగా శ్రమించారు.

మార్కాపురం(M) రాయవరం వద్ద ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. జగిత్యాల నుంచి బయల్దేరిన బస్సు దర్శి మీదుగా పొదిలి వెళ్లాల్సి ఉండగా మార్కాపురం వైపు వచ్చింది. టర్నింగ్‌లో బస్ డ్రైవర్ ఫుల్ రైట్‌కు వెళ్లాడు. ఎదురుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ గమనించి అతనూ రైట్ తీసుకున్నాడు. ఈక్రమంలో టిప్పర్ ఆయిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టింది. పెట్రోల్ బస్సుపై పడటంతో మంటలు చెలరేగి 14మంది చనిపోయారు.

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1-16 వివరాలకు <<19486529>>ఇక్కడ క్లిక్<<>>. 17.కిరణ్ (దాసరిపల్లి, వడ్డగిరి), 18.రత్తమ్మ (గుడ్లూరు), 19.చందు, 20.చందన, 21.సురేంద్ర, 22.మనోజ్ కుమార్, 23.మేఘన (వింజమూరు), 24.ప్రకాష్ (ఉదయగిరి), 25.అయ్యన్న (ఎర్రగుంట్ల, కొండాపురం), 26.మనోకర్ రావు జమ్మలమడక, మాచర్ల), 27.ఆమోస (నల్లగుండ్ల) 28.మనీయమ్మ (వల్లిగాటిపల్లి) అని వెల్లడించారు.

మార్కాపురం బస్సు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారి వివరాలను అధికారులు వెల్లడించారు. 1.అబ్రహం, 2.ప్రవీణ్ (వెలిగండ్ల), 3.లక్ష్మీ కుమారి, 4.మహేంద్రారెడ్డి, 5.తిరుపాలు, 6.మనోహర్, 7.యువరాజ్, 8.మౌనిక,9. శ్రీహరి (కనిగిరి), 10.గురవయ్య (చింతకుంట్ల, నెల్లూరు జిల్లా), 11.జేమ్స్, 12.చిట్టిబాబు (పీసీపల్లి), 13.యోహాను (భూపాలపురం), 14.మనోహర్ (పామూరు), 15.సౌజన్య (కొనకనమిట్ల), 16.బాలరాజు (HMపాడు) <<19486702>>continue<<>>

మార్కాపురం(M) రాయవరం వద్ద ప్రమాదానికి గురైన బస్సు రూట్ మారిందనే అనుమానాలు వస్తున్నాయి. జగిత్యాల నుంచి బయల్దేరిన ఈ బస్సు.. వినుకొండ, పొదిలి మీదుగా కనిగిరి చేరుకోవాల్సి ఉంది. దీనికి భిన్నంగా యర్రగొండపాలెం, మార్కాపురం మీదుగా ఎందుకు వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. వినుకొండలో సైతం ముగ్గురు ప్రయాణికులు దిగాల్సి ఉంది.

మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంలో కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన ఇద్దరు చనిపోయారు. బీసీ కాలనీకి చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ(80), ఆమె మనమరాలు తమ్మిశెట్టి రుక్మిణి(22), రుక్మిణి భర్త తిరుపాలు బస్సులో బయల్దేరారు. యాక్సిడెంట్ జరిగి మంటలు చెలరేగడంతో పిచ్చమ్మ, రుక్మిణి చనిపోయారు. తిరుపాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఓ అందమైన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కొనకనమిట్ల మండలం పెదారికట్లకు చెందిన అంబటి అనిల్ తన భార్య సౌజన్య, 5నెలల కుమారుడితో స్వగ్రామానికి బయల్దేరారు. మంటలు చెలరేగి అనిల్, కుమారుడు చనిపోయారు. సౌజన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లోకం చూడని చిన్నారి మంటల్లో కాలిపోవడం కంటతడి పెట్టిస్తోంది. దేవుడా.. ఈ ఘోరం ఏ ఇంట్లోనూ జరగకూడదని విలపించారు.

Sorry, no posts matched your criteria.