Prakasam

News March 30, 2026

ప్రకాశం: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కందుకూరు నుంచి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకోవడంతో డ్రైవర్ బస్సును మార్జిన్ దించి పొలాల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

News March 30, 2026

ప్రకాశం: పోలీస్ ప్రజా ఫిర్యాదుల వేదికలో 61 అర్జీలు

image

ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యలను ఆలస్యం లేకుండా విచారించి బాధితులకు వేగంగా న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధులు, బాధితుల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించాలని తెలిపారు.

ప్రకాశం జిల్లా రగ్బీ జట్ల ఎంపిక ఎప్పుడంటే.!

image

ప్రకాశం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మెన్-విమెన్ జట్ల ఎంపిక ఏప్రిల్ 1న నిర్వహిస్తునట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గణేశ్ తెలిపారు. 2009కి ముందు జన్మించిన వారు ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలు DRRM హై స్కూల్లో మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారు కర్నూల్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు పాల్గొంటారని చెప్పారు.

News March 29, 2026

ఒంగోలు ప్రజలకు గమనిక

image

ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 29, 2026

సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వండి: మార్కాపురం కలెక్టర్

image

మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.