Prakasam

News April 1, 2026

MRKP: ఎక్సైజ్ అధికారులపై దాడి కేసు కొట్టివేత

image

ఎక్సైజ్ పోలీసులపై దాడి కేసులో నేరం రుజువుకాకపోవడంతో కొట్టివేస్తూ మార్కాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి కిషోర్ మంగళవారం కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. 2016న పుల్లలచెరువు మండలం నరజాముల తండాలో యర్రగొండపాలెం ఎక్సైజ్ పోలీసులు రైడ్‌కు వెళ్లారు. అక్కడ కొందరు తమను దూషించి కొట్టారని పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి కేసు కొట్టివేశారు.

చీమకుర్తి: గాంధీ నగర్ 4వ లైనులో హత్య

image

చీమకుర్తి గాంధీనగర్ 4వ లైనులో నివాసం ఉంటున్న రామ యోగి అను వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన రామయోగికి ఒక కుమారుడు. రామయోగి పెయింటింగ్ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటాడు. రామయోగి హత్య గురై మరణించడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

News April 1, 2026

ప్రకాశం: ఉత్తమ గ్రామ పంచాయతీగా గుండమాల

image

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని గుండమాల గ్రామపంచాయతీకి జాతీయ పంచాయతీ రాజ్ అవార్డులో గుర్తింపు లభించింది. ‘సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ విజయానికి సహకరించిన జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోకు ఎంపీడీవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News April 1, 2026

ప్రకాశం: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లాలోని యువత ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిష్ఠాత్మకమైన సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సదరు యూనివర్సిటీతో జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టర్ పీ.రాజబాబు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతీయువకులకు ప్రాధాన్య విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు.
>> SHARE IT.

ప్రకాశం: సెంచూరియన్‌తో స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం

image

ప్రకాశం జిల్లాలోని యువత ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిష్ఠాత్మకమైన సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సదరు యూనివర్సిటీతో జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టర్ పీ.రాజబాబు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతీయువకులకు ప్రాధాన్య విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు. SHARE IT.