Prakasam

News April 2, 2026

కొత్తపట్నంలో JC ఆకస్మిక తనిఖీలు

image

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామంలోని ప్రేమానంద బాలుర హోంను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలలతో మాట్లాడి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. హోంలో సౌకర్యాలు పరిశీలించి సూచనలు ఇచ్చారు. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాలు తప్పనిసరి అని తెలిపారు. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేవలపై సిబ్బందిని అభినందించారు.

News April 1, 2026

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెరిగిన వార్డులు.. వివరాలు ఇవే.!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 పురపాలక సంఘాల్లో వార్డులు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చీరాల 33 నుంచి 44, మార్కాపురం 35 నుంచి 40, కనిగిరి 28 నుంచి 32, అద్దంకి 27 నుంచి 32, చీమకుర్తి 27 నుంచి 28, దర్శి 27 నుంచి 28, గిద్దలూరు 27 నుంచి 28 వార్డులను పెంచారు. వార్డుల్లో పెరిగిన ఓటర్ల దృష్ట్యా ఆయా మున్సిపాలిటీల కమిషనర్ల సూచనల మేరకు వార్డులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 1, 2026

KGVBలో ఖాళీలు.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

image

కేజీబీవీల్లో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచినట్లు జిల్లా ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రకాశంలో 1445, మార్కాపురంలో 1815 ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను సంబంధిత వెబ్సైట్ ద్వారా సమర్పించాలని కోరారు. గడువు ఏప్రిల్ 10 వరకు ఉందన్నారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 1, 2026

మార్కాపురం: బస్సు ప్రమాదానికి కారణమైన వారు అరెస్ట్

image

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాద ఘటనలో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. బస్సు కండిషన్ తెలిసి 14 మంది ప్రయాణికులు చనిపోవడానికి కారణమైన డ్రైవర్ యువరాజు, యజమాని హరిబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. సెకండ్ హ్యాండ్‌లో బస్సును 8 నెలలక్రితం కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు.

News April 1, 2026

SP ఆధ్వర్యంలో పోలీసుల ఉక్కుపాదం

image

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో మార్చి నెలలో పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. 11,741 మంది అనుమానితులను తనిఖీ చేసి 18 మందిని గుర్తించారు. గంజాయి కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేసి 24 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. జూద కార్యకలాపాలపై దాడుల్లో 179 మందిని అదుపులోకి తీసుకుని రూ.4.55 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.