Prakasam

News April 3, 2026

టంగుటూరు: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

image

కందుకూరుకు చెందిన గుంటూరి మాధవరావుకు రవీంద్ర నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా నగదు ఇవ్వాలని అడగగా రవీంద్ర స్పందించలేదు. దీంతో మనస్తాపం చెంది చనిపోతానని ఓ వీడియో బంధువులకు పంపాడు. వారు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. స్పందించిన CI హజరత్తయ్య వెంటనే స్పందించి మాధవరావును ఫోన్‌సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులు కప్పగించారు.

News April 2, 2026

ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్ యాప్‌లపై పోలీసుల హెచ్చరిక

image

ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు క్రికెట్ బెట్టింగ్ యాప్‌లపై గురువారం ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆర్థికనష్టాలు, చట్టపరమైన చర్యలు, కుటుంబ సమస్యలు వంటి ప్రమాదాలు ఎదురవుతాయన్నారు. బెట్టింగ్ వ్యసనం మానసిక, సామాజిక సమస్యలకు దారి తీస్తుందని.. క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొనడం నేరమని, అనుమానాస్పద యాప్‌లపై సమాచారం ఉంటే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

News April 2, 2026

ప్రధాని మోదీని కలిసిన MP మాగుంట బృందం

image

న్యూ ఢిల్లీ పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కూటమి ఎంపీల బృందంతో కలిసి నంద్యాల మహిళా MP డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

News April 2, 2026

9 కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రానికి ప్రతిపాదన

image

AP: ₹915CRతో 9 పర్యాటక ప్రాజెక్టుల కోసం మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రి షెకావత్‌కి ప్రతిపాదనలు అందించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ₹120.04CR ఇవ్వాలన్నారు. ₹95.18CRతో మంగళగిరి, ₹213.72CRతో అరసవల్లి, ₹48.95CRతో నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి,₹36CRతో కోరుకొండ నరసింహస్వామి, ₹120CRతో వాడపల్లి ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదించారు. లేపాక్షిలో, లంబసింగి, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ₹280.24CR ఇవ్వాలని కోరారు.

News April 2, 2026

ప్రకాశం: కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..

image

ప్రకాశం(D), జరుగుమల్లి(M) గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్ మూడేళ్ల క్రితం నెల్లూరుకు బేల్దారి పనుల కోసం వచ్చాడు. ఈక్రమంలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. అశోక్ కుమార్ ఆ బాలిక తండ్రికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండడంతో ఆయన నిలదీశాడు. దీంతో బాలిక ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కేసు రుజువు కావడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9 వేల ఫైన్ విధించింది.

News April 2, 2026

కొత్తపట్నంలో JC ఆకస్మిక తనిఖీలు

image

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామంలోని ప్రేమానంద బాలుర హోంను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలలతో మాట్లాడి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. హోంలో సౌకర్యాలు పరిశీలించి సూచనలు ఇచ్చారు. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాలు తప్పనిసరి అని తెలిపారు. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేవలపై సిబ్బందిని అభినందించారు.