Prakasam

News April 5, 2026

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి SP హర్షవర్ధన్ రాజు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరించారు. భయం, దురాశ, నిర్లక్ష్యం చాలా నష్టదాయకం అన్నారు. మోసపూరిత పెట్టుబడులు, OTP, బహుమతులు, QR కోడ్‌లు, KYC తదితర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ కాల్ నంబర్ 1930 సంప్రదించాలని కోరారు.

News April 4, 2026

ఆరోగ్య సేవల్లో ప్రకాశం జిల్లాకు 16వ స్థానం

image

2026 ఫిబ్రవరిలో PHC పనితీరుకు ప్రభుత్వం ర్యాంకింగ్స్ విడుదలచేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ప్రకాశం జిల్లాకు 16వ స్థానం వచ్చింది. జిల్లాలో 39 PHCలు ఉండగా Aగ్రేడ్‌లో 3, B గ్రేడ్‌లో 22, C గ్రేడ్‌లో 11, D గ్రేడ్‌ 3 సాధించాయి. దీంతో పోలిస్తే ఆరోగ్య సేవల్లో ప్రకాశం జిల్లా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. OP, IP సేవలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న PHCల రికార్డుల ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు తెలుస్తోంది.

News April 4, 2026

SP ఆదేశాలతో ఒంగోలులో ఆకస్మిక తనిఖీలు

image

ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలులోని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్‌లు, మెటల్ డిటెక్టర్లతో రద్దీగా ఉండే ప్రాంతాలను శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ, ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

News April 3, 2026

ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు

image

ఒంగోలు భాగ్యనగర్‌లో గల కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు.. అలాగే 10, 12 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మనీశ్ కుమార్ తెలిపారు.​దరఖాస్తు ఏప్రిల్ 2, 2026 నుంచి ప్రారంభం. చివరి తేదీ ఏప్రిల్ 8, 2026. మరిన్ని వివరాలకు ongole.kvs.ac.in సైట్‌ను సంప్రదించగలరు.