India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటలకు మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్ సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామ సమీపంలో జరిగింది. పెద్దవరం గ్రామంలో నలుగురు వ్యక్తులు కారులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న అడవిపందిని తప్పించబోయి కారు వాగులో బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

కందుకూరుకు చెందిన గుంటూరి మాధవరావుకు రవీంద్ర నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా నగదు ఇవ్వాలని అడగగా రవీంద్ర స్పందించలేదు. దీంతో మనస్తాపం చెంది చనిపోతానని ఓ వీడియో బంధువులకు పంపాడు. వారు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. CI హజరత్తయ్య వెంటనే స్పందించి మాధవరావును ఫోన్‌సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.

కందుకూరుకు చెందిన గుంటూరి మాధవరావుకు రవీంద్ర నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా నగదు ఇవ్వాలని అడగగా రవీంద్ర స్పందించలేదు. దీంతో మనస్తాపం చెంది చనిపోతానని ఓ వీడియో బంధువులకు పంపాడు. వారు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. స్పందించిన CI హజరత్తయ్య వెంటనే స్పందించి మాధవరావును ఫోన్‌సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులు కప్పగించారు.

Sorry, no posts matched your criteria.