India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారిగా వీ.విశ్వేశ్వరరావును నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏలూరు డీఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న విశ్వేశ్వరరావును శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జీ.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నూతనంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటినుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అప్పలనారాయణ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. అయితే సంబంధిత దివ్యాంగులు శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్టీసీ బస్టాండ్‌లో మూడు సంవత్సరాలకు ఒక పాస్‌ను పొందవలసి ఉంటుందన్నారు.

నందిగాం మండలం లట్టిగాం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలాస నుంచి 49 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద ఆగడంతో వెనుక నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొంది.

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు ఆకాంక్షించారు. సోమవారం ఆయన ఆమదాలవలస పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు, పౌష్టికాహారం అందుతుందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Sorry, no posts matched your criteria.