Srikakulam

News February 25, 2026

శ్రీకాకుళం: అతి సార నియంత్రణకు జిల్లా అధికారులతో కమిటీ

image

శ్రీకాకుళంలో అతిసార నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు జిల్లా అధికారులతో కమిటీ ఏర్పడింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు, ఉద్యానవన శాఖ ఏడీ, పశుసంవర్ధక శాఖ జేడీలతో ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్ పుండ్కర్ నియమించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిస్థితి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను వీరు పర్యవేక్షించనున్నారు.

శ్రీకాకుళం: ‘కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం’

image

తమ డిమాండ్ల సాధనకు అంగన్వాడీ వర్కర్లు రెండు రోజుల నిరాహార దీక్షలకు బుధవారం నుంచి సమాయత్తం అవుతున్నారని సీఐటీయూ ప్రతినిధి పి.తెజేశ్వరరావు మంగళవారం తెలిపారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్, ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు ఫూలే పార్క్ వద్ద రెండు రోజుల నిరాహార దీక్షలు చేపడతామన్నారు.

↑