Srikakulam

News February 23, 2026

మందస: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

image

మందస మండలం బాలిగాం ఫ్లై ఓవర్ వంతెన వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చాపురం నుంచి పలాస వెళుతున్న కారు టెక్కలి నుంచి ఇచ్చాపురం వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో షేక్ ఖాదర్, పీయూష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

సిక్కోలు ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు..నేడు జయంతి

image

కింజరాపు ఎర్రన్నాయుడు 1957 ఫిబ్రవరీ 23న నిమ్మాడలో జన్మించారు. విశాఖలో Law డిగ్రీ పూర్తిచేసి 1983లో నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో చేరారు. 1983,1985,1989,1994లో హరిశ్చంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.1996,1998,1999, 2004 నాలుగు సార్లు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.1994,1996లో కేంద్ర,రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 2004లో మావోయిస్టు బాంబు దాడికి గురై ప్రాణాలతో బయటపడ్డారు.